OnlineLand

మీకు సరైన ఆస్తిని కనుగొనండి

తెలంగాణ అంతటా వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు. పత్రాల పరిశీలన నుంచి సైట్ విజిట్ వరకు మేమే మీతో ఉంటాం.

211212213/1213/2215220221/A222214/2N

సర్వే నం. 214/2

మక్తల్ దగ్గర, 2.5 ఎకరాలు

నమూనా మ్యాప్

ఏ రకమైన ఆస్తి కావాలి?

రకాన్ని ఎంచుకోండి. మీ ప్రాంతంలో ఉన్న ఆస్తులు చూపిస్తాం.

కొనే ముందు నుంచి రిజిస్ట్రేషన్ వరకు

కావలసిన సేవకు "అడగండి" నొక్కండి. మా టీమ్ కాల్ చేసి ధర, సమయం చెబుతుంది.

  • డ్రోన్ / వీడియో షూట్

    మీ భూమిని పై నుంచి వీడియో తీసి listing లో పెడతాం. త్వరగా అమ్ముడవుతుంది.

  • డాక్యుమెంట్స్ చెక్

    కొనే ముందు పట్టా, EC, లింక్ డాక్యుమెంట్స్ న్యాయవాది చేత చెక్ చేయిస్తాం.

  • సర్వే & హద్దులు

    లైసెన్స్ ఉన్న సర్వేయర్ తో కొలత, హద్దు రాళ్ళు. ధర భూమిని బట్టి చెబుతాం.

  • రిజిస్ట్రేషన్ సహాయం

    సేల్ డీడ్, స్టాంప్ డ్యూటీ, సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు పని అంతా చూసుకుంటాం.

  • హోమ్ / ల్యాండ్ లోన్

    బ్యాంకు లోన్ కి సహాయం. మీకు ఫీజు లేదు.

మీ భూమి లేదా ఇల్లు అమ్మాలనుకుంటున్నారా?

ఫోటోలు, ప్రాంతం, ధర WhatsApp లో పంపండి. మేము మీకు కాల్ చేస్తాం.

WhatsApp లో పంపండి