చెల్లింపులు & రిఫండ్ విధానం
చివరి మార్పు: 2026-11-24
ప్లాన్‌లు, featured listings, అదనపు listings కోసం చెల్లింపులు UPI ద్వారా జరుగుతాయి.
ఆమోదం
మీరు UTR నంబర్ పంపిన తర్వాత, సాధారణంగా 24 గంటల్లో (పని దినాల్లో) మేము చెక్ చేసి ఆమోదిస్తాం. ఆమోదించగానే notification వస్తుంది.
రిఫండ్ ఎప్పుడు ఇస్తాం
- డబ్బు మాకు వచ్చి, మేము 7 రోజుల్లో ప్లాన్/listing ను on చేయలేకపోతే: పూర్తి రిఫండ్.
- పొరపాటున రెండుసార్లు చెల్లిస్తే: అదనపు మొత్తం రిఫండ్.
- మేము మీ listing ను తిరస్కరిస్తే, దానికి కట్టిన listing/featured ఫీజు: పూర్తి రిఫండ్.
- ప్లాన్ మొదలైన తర్వాత మధ్యలో ఆపితే: ఉపయోగించని రోజులకు రిఫండ్ ఉండదు.
ఎలా అడగాలి
WhatsApp +91 99597 31120 కు లేదా info@onlineland.in కు మీ UTR నంబర్‌తో మెసేజ్ చేయండి. రిఫండ్ 7 పని దినాల్లో అదే UPI ఖాతాకు పంపుతాం.