ఖాతా తొలగించడం
చివరి మార్పు: 2026-11-24
మీ OnlineLand ఖాతాను, దాని వివరాలను ఎప్పుడైనా తొలగించుకోవచ్చు.
యాప్లో
Profile → "ఖాతా తొలగించండి" → నిర్ధారించండి. వెంటనే తొలగిపోతుంది.
యాప్ లేకపోతే
మీ ఖాతా ఉన్న మొబైల్ నంబర్ నుంచి WhatsApp +91 99597 31120 కు (లేదా info@onlineland.in కు) "నా ఖాతా తొలగించండి" అని పంపండి. 7 రోజుల్లో తొలగిస్తాం.
ఏమి తొలగిపోతుంది
- లాగిన్, ప్రొఫైల్, favourites, notification tokens: పూర్తిగా.
- మీ ప్రాపర్టీలు: సైట్ నుంచి తీసేస్తాం, ఓనర్ నంబర్ తొలగిస్తాం.
- ఉంచేవి: చెల్లింపు రికార్డులు మరియు ఆడిట్ లాగ్లు (చట్టపరమైన లెక్కల కోసం, 8 సంవత్సరాలు). మీరు పంపిన enquiries మా CRM లో ఉంటాయి; అవి కూడా తొలగించాలంటే WhatsApp లో చెప్పండి.